Share News

పట్టణంలో హెల్త్‌ వాక్‌ ర్యాలీ

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:08 AM

జాతీయ యువజన దినోత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ పట్టణంలోని యజ్ఞ ఫౌండేషన్‌ వారి స్వామి వివేకానంద గురుకుల్‌ ఆప్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌లో గురువారం హెల్త్‌ వాక్‌ ర్యాలీ నిర్వహించారు.

పట్టణంలో హెల్త్‌ వాక్‌ ర్యాలీ
వికారాబాద్‌ పట్టణంలో హెల్త్‌ వాక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

వికారాబాద్‌, జనవరి 11: జాతీయ యువజన దినోత్సవాల్లో భాగంగా వికారాబాద్‌ పట్టణంలోని యజ్ఞ ఫౌండేషన్‌ వారి స్వామి వివేకానంద గురుకుల్‌ ఆప్‌ హ్యూమన్‌ ఎక్సలెన్స్‌లో గురువారం హెల్త్‌ వాక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సినిమ్యాక్స్‌ థియేటర్‌ నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు హెల్త్‌ వాక్‌ ర్యాలీ నిర్వహించారు. యజ్ఞా ఫౌండేషన్‌ నిర్వాహకులు యుజ్వల్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారం, వ్యాయామం చేయాలని సూచించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:08 AM