Share News

మాజీ సర్పంచ్‌ బైండోవర్‌

ABN , Publish Date - May 21 , 2024 | 11:31 PM

మండలంలోని అక్నాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ గోపాల్‌గౌడ్‌ను మంగళవారం బైండోవర్‌ చేసి తహసీల్దార్‌ జయరాం ముందు హాజరు పర్చినట్లు ఎస్‌ఐ భరత్‌భూషణ్‌ తెలిపారు.

మాజీ సర్పంచ్‌ బైండోవర్‌

నవాబుపేట, మే 21: మండలంలోని అక్నాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ గోపాల్‌గౌడ్‌ను మంగళవారం బైండోవర్‌ చేసి తహసీల్దార్‌ జయరాం ముందు హాజరు పర్చినట్లు ఎస్‌ఐ భరత్‌భూషణ్‌ తెలిపారు. గ్రామంలో ఓవర్గానికి చెందిన వారిపై అసభ్యకరంగా పరుష పదజాలంతో దూషించడంతో బైండోవర్‌ చేసినట్లు తెలిపారు.

Updated Date - May 21 , 2024 | 11:31 PM