Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ప్లాట్ల ఫెన్సింగ్‌ తొలగించిన వారిపై కేసు

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:11 AM

మండలంలోని సెంచరీ గార్డెన్‌లో ఉన్న ప్లాట్ల ఫెన్సింగ్‌ను తొలగించిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామని సిఐ శంకర్‌కుమార్‌ చెప్పారు.

ప్లాట్ల ఫెన్సింగ్‌ తొలగించిన వారిపై కేసు

యాచారం, మార్చి 2 : మండలంలోని సెంచరీ గార్డెన్‌లో ఉన్న ప్లాట్ల ఫెన్సింగ్‌ను తొలగించిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామని సిఐ శంకర్‌కుమార్‌ చెప్పారు. నగరానికి చెందిన జయస్వామి ఈ గార్డెన్‌లో ప్లాట్లు కొని వాటి చుట్టూ ఫెన్సింగ్‌ వేశారని అన్నారు. ఆ ప్లాట్లపై కన్నేసిన ఆవుల మహేందర్‌, జాహ్నవిరెడ్డి, దత్తాత్రేయరెడ్డి ఫెన్సింగ్‌ తొలగించినందుకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 03 , 2024 | 12:11 AM