Share News

జన్యు లోపంతో రెండు తలల దూడ జననం

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:24 AM

చింతలపల్లిలో రెండు తలల దూడ జన్మించింది.

జన్యు లోపంతో రెండు తలల దూడ జననం
రెండు తలలతో పుట్టిన దూడ

పుట్టిన కొద్దిసేపటికే మృతి

ఆమనగల్లు, ఆగస్టు 20: చింతలపల్లిలో రెండు తలల దూడ జన్మించింది. గ్రామానికి చెందిన రైతు కొప్పు దానేలుకు చెందిన ఆవుకు మంగళవారం జన్యు లోపంతో రెండు తలల దూడ పుట్టింది. ఈ దూడను రైతులు, స్థానికులు ఆసక్తిగా చూశారు. కాగా దూడ పుట్టిన గంటల వ ్యవధిలోనే చనిపోయింది. రెండు తలల దూడను పరిశీలించిన పశువైద్యాధికా రి జన్యులోపంతో ఇలాంటివి చోటుచేసుకుంటాయని తెలిపారు.

Updated Date - Aug 21 , 2024 | 12:24 AM