Share News

పోగొట్టుకున్న 50 సెల్‌ఫోన్లు రికవరీ

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:36 PM

సీఈఐఆర్‌(సెంట్రల్‌ ఎక్యూమెంట్‌ ఐడెంటీ రిజిస్ట్రార్‌ అప్లికేషన్‌ ద్వారా ఫోన్‌ ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఫోన్‌ను వెతికిపట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

పోగొట్టుకున్న 50 సెల్‌ఫోన్లు రికవరీ

వికారాబాద్‌, ఏప్రిల్‌ 19: సీఈఐఆర్‌(సెంట్రల్‌ ఎక్యూమెంట్‌ ఐడెంటీ రిజిస్ట్రార్‌ అప్లికేషన్‌ ద్వారా ఫోన్‌ ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఫోన్‌ను వెతికిపట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. జిల్లాలో 50 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితులకు అట్టి ఫోన్‌లను ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం రికవరీ చేశారు. వికారాబాద్‌ డివిజన్‌లో 21, పరిగి 19, తాండూరు 10ఫోన్లు స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశామని చెప్పారు.

Updated Date - Apr 19 , 2024 | 11:36 PM