Share News

కోర్టులో సౌర విద్యుత్‌

ABN , Publish Date - Mar 08 , 2024 | 12:21 AM

మిర్యాలగూడ కోర్టులో సోలార్‌ విద్యుత్‌ వెలుగులు విరజిమ్మనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మిర్యాలగూడ అదనపు జిల్లా కోర్టు భవనంపై 46 సోలార్‌ ప్లేట్లను అమర్చి 25కేవీ విద్యుత్‌ను అందించనున్నారు.

కోర్టులో సౌర విద్యుత్‌
మిర్యాలగూడ కోర్టులో ఏర్పాటుచేసిన సౌర పలకలు

మిర్యాలగూడ లీగల్‌, మార్చి 7: మిర్యాలగూడ కోర్టులో సోలార్‌ విద్యుత్‌ వెలుగులు విరజిమ్మనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మిర్యాలగూడ అదనపు జిల్లా కోర్టు భవనంపై 46 సోలార్‌ ప్లేట్లను అమర్చి 25కేవీ విద్యుత్‌ను అందించనున్నారు. ఇక్కడి మొత్తం ఐదు కోర్టులకు సరిపడా విద్యుత్‌ను దీని ద్వారా సరఫరా చేయనున్నారు. జిల్లాలో తొలి విడతగా మిర్యాలగూడ, నకిరేకల్‌, దేవరకొండ కోర్టులకు సోలార్‌ విద్యుత్‌ అందించనున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 12:21 AM