Share News

బృహత ప్రకృతి వనం దగ్ధం

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:02 AM

మండలంలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తు బృహత ప్రకృతి వనానికి నిప్పంటుకోవడంతో గ్రామ పంచాయతీ వర్కర్లు సంఘటన స్థలానికి చేరుకుని ఆర్పివేశారు.

బృహత ప్రకృతి వనం దగ్ధం

గుండాల, మార్చి5: మండలంలోని సీతారాంపురం గ్రామంలో మంగళవారం ప్రమాదవశాత్తు బృహత ప్రకృతి వనానికి నిప్పంటుకోవడంతో గ్రామ పంచాయతీ వర్కర్లు సంఘటన స్థలానికి చేరుకుని ఆర్పివేశారు. బృహత ప్రకృతి వనం 10ఎకరాలు ఉండగా నిర్వహణ సరిగా లేకపోవడంతో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, గడ్డి మొక్కలు మొలిశాయి. దీంతో ఎండిన గడ్డికి నిప్పంటుకుని గడ్డితో పాటు 3ఎకరాల వరకు చెట్లు దహనమయ్యాయి.

Updated Date - Mar 06 , 2024 | 07:23 AM