Share News

‘బాలపురస్కార్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - May 21 , 2024 | 12:12 AM

పిల్లల సంరక్షణకు, 5 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతిభా వంతులైన బాలల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలకు ప్రతీ ఏటా అందజేసే ప్రధాన మంత్రి బాల పురస్కార్‌ అవార్డులకు ఈ సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి కృష్ణవేణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

‘బాలపురస్కార్‌’కు దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి అర్బన/ భువనగిరి టౌన, మే 20: పిల్లల సంరక్షణకు, 5 నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతిభా వంతులైన బాలల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలకు ప్రతీ ఏటా అందజేసే ప్రధాన మంత్రి బాల పురస్కార్‌ అవార్డులకు ఈ సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి కృష్ణవేణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన సంస్ధలు లేదావ్యక్తులు జూలై 31వ తేదీలోపు వెబ్‌సైట్‌ జ్ట్టిఞట://్చఠ్చీటఛీట.జౌఠి.జీుఽ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - May 21 , 2024 | 08:03 AM