Share News

ఏషియన మాస్టర్‌గా జిల్లా క్రీడాకారుడు

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:36 AM

ఏషియన మాస్టర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన (ఏఏంఏ)-2024గా జిల్లాకు చెందిన క్రీడాకారుడు అంబోజు అనిల్‌కుమార్‌ 45ఏళ్ల విభాగంలో 400మీటర్ల రిలే విభాగంలో నాలుగు మెడల్స్‌ సాధించినట్లు యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఏషియన మాస్టర్‌గా జిల్లా క్రీడాకారుడు

భువనగిరి అర్బన, ఫిబ్రవరి 26: ఏషియన మాస్టర్‌ అథ్లెటిక్‌ ఛాంపియన (ఏఏంఏ)-2024గా జిల్లాకు చెందిన క్రీడాకారుడు అంబోజు అనిల్‌కుమార్‌ 45ఏళ్ల విభాగంలో 400మీటర్ల రిలే విభాగంలో నాలుగు మెడల్స్‌ సాధించినట్లు యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 800, 1500, 5000 మీటర్ల విభాగంలో పరుగుపందెంలో మూడు కాంస్య పతకాలు సాధించినట్లు తెలిపారు. సౌత కొరియాలో నిర్వహించిన 3000 విభాగంలో బంగారు పతకం, 800మీటర్ల విభాగంలో బ్రాంజ్‌ పతకం సాధించగా యువతకు ఆదర్శమయ్యేందుకు గాను మరిన్ని పతకాలు సాధించాలని అధికారి ఆకాంక్షించారు.

Updated Date - Feb 27 , 2024 | 12:36 AM