Share News

జిబ్లక్‌పల్లిలో బొడ్రాయి పండుగ

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:56 PM

మండల పరిధిలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో బొడ్రాయి పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు.

జిబ్లక్‌పల్లిలో బొడ్రాయి పండుగ
బొడ్రాయికి బోనాలు సమర్పిస్తున్న భక్తులు

భూదానపోచంపల్లి, ఏప్రిల్‌ 25 : మండల పరిధిలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో బొడ్రాయి పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. ఉత్సవాల్లో డీసీసీ వైస్‌చైర్మన సామ మధుసూదనరెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన సామ మోహనరెడ్డి, మాజీ సర్పంచు చిన్నలచ్చి లింగస్వామి, మాజీ ఉపసర్పంచు ఆర్ల లింగస్వామి యాదవ్‌, నాయకులు పగడాల అంజయ్య, ఎలుకరాజు వెంకటయ్య, ఆమనిగంటి శివశంకర్‌, ఆర్ల వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:56 PM