సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కార్యదర్శి
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:32 PM
సీఎం సభ ఏర్పాట్లను సోమవారం వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, కార్యదర్శి రఘునందన్ రావు, కలెక్టర్ పరిశీలించారు.
భూత్పూర్, నవంబరు25(ఆంధ్రజ్యోతి):ఈనెల 30న మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్ శివారులో నిర్వహించనున్న సీఎం సభ ఏర్పాట్లను సోమవారం వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి, కార్యదర్శి రఘునందన్ రావు, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, విద్యు త్ శాఖ అధికారులు, తహసీల్దార్ అబ్దుల్ రహమాన్ పరిశీలించారు.