పీయూలో సౌత్ జోన్‌కు క్రీడాకారుల ఎంపిక
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:31 PM
పాలమూరు యూనివర్సి టీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులుకు ఈనెల 23,25 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సౌత్‌జోన్ గేమ్స్ పోటిల్లో పాల్గొనేందుకు ఆదివారం పీయూ క్రీడా మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
పాలమూరు యూనివర్సిటీ, ఆక్టోబర్, (ఆంధ్రజ్యోతి) 20: పాలమూరు యూనివర్సి టీ పరిధిలోని అన్ని కళాశాలల విద్యార్థులుకు ఈనెల 23,25 నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ సౌత్‌జోన్ గేమ్స్ పోటిల్లో పాల్గొనేందుకు ఆదివారం పీయూ క్రీడా మైదానంలో ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23న బాస్కెట్ బాల్ పురుషుల విభా గం, 25న క్రికెట్ మహిళల విభాగం, అదే విధంగా క్రాస్ కంట్రీ మహిళల, పురుషుల విభాగంలో ఎంపికలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.