Share News

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ విగ్రహం ఊరేగింపు

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:27 PM

పట్టణంలో నూతన ంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయంలో ప్రతిష్ఠించేదుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతి నుంచి విగ్రహాన్ని శనివా రం తీసుకొచ్చారు.

భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ విగ్రహం ఊరేగింపు
విరాళం అందజేస్తున్న కృష్ణారెడ్డి

కొత్తకోట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో నూతన ంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయంలో ప్రతిష్ఠించేదుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతి నుంచి విగ్రహాన్ని శనివా రం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రదాన కార్యద ర్శి కృష్ణారెడ్డి రూ.50 వేల విరాళం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీ సీ మాజీ సభ్యులు విశ్వేశ్వర్‌, మం డల, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్‌, శ్రీనువాసులు, బోయోజ్‌, శేఖర్‌రెడ్డి, జేసీబీరాము, వెంకట్‌రెడ్డి, ప్రశాంత్‌, బాలకొండ న్న, సత్యం యాదవ్‌, సాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 11:27 PM