Share News

స్థానికులకే ఉద్యోగ అవకాశాలు

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:20 PM

ఐటీ పరిశ్రమల్లో స్థానికులకే ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు అన్నా రు.

స్థానికులకే ఉద్యోగ అవకాశాలు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఐటీ పరిశ్రమల్లో స్థానికులకే ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ పరి శ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు అన్నా రు. శుక్రవారం మహబూబ్‌ నగర్‌ నియోజకవ ర్గ పరిధిలోని దియిటీపల్లిలో గల ఐటీ పార్కులు మంత్రి శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీని వాస్‌రెడి,్డ మధుసూదర్‌రెడ్డి వాకాటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్‌ తదితరులతో కలిసి సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్ద మొత్తంలో కల్పించాలని ఆయన పరిశ్రమల ప్రతినిధులు సూచించారు.

Updated Date - Oct 25 , 2024 | 11:20 PM