అభివృద్ధికి పాటుపడుతూ.. సేవకుడిగా పనిచేస్తా
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:39 PM
పదేళ్ల కా లంలో బీఆర్‌ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మా ర్చారని వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి అన్నారు.
వనపర్తి టౌన్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల కా లంలో బీఆర్‌ఎస్ పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మా ర్చారని వనపర్తి ఎమ్మెల్యే తూ డి మేఘారెడ్డి అన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయ ంలో లబ్ధిదారులకు కల్యాణ ల క్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.