Share News

జాతీయ లోక్‌ అదాలత్‌లో 4943 కేసులు పరిష్కారం

ABN , Publish Date - Dec 14 , 2024 | 11:46 PM

జాతీయ లోక్‌ అ దాలత్‌లో భాగంగా జిల్లా వ్యాప్త ంగా 4943 కేసులు పరిష్కరిం చినట్లు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎంఆర్‌ సునీత తె లిపారు.

జాతీయ లోక్‌ అదాలత్‌లో 4943 కేసులు పరిష్కారం
వనపర్తిలో మాట్లాడుతున్న జిల్లా న్యాయమూర్తి ఎం.ఆర్‌ సునీత

వనపర్తి క్రైమ్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జాతీయ లోక్‌ అ దాలత్‌లో భాగంగా జిల్లా వ్యాప్త ంగా 4943 కేసులు పరిష్కరిం చినట్లు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎంఆర్‌ సునీత తె లిపారు. శనివారం జిల్లా వ్యాప్త ంగా ఏర్పాటు చేసిన ఏడు జాతీయ లోక్‌ అదా లత్‌ బెంచెస్‌లో క్రిమినల్‌ కేసులు 2168, సివిల్‌ కేసులు 12, ఫ్రీ లిటిగేషన్‌ కేసులు 2168 మొ త్తం 4943 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజిని, సీనియర్స్‌ సివిల్‌ జడ్జి కె.క విత, ప్రిన్సిపాల్‌ జూనియర్స్‌ సివిల్‌ జడ్జి రవికు మార్‌, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీలత, జడ్జి వై.జానకి, మోహన్‌ కుమార్‌ యా దవ్‌, ప్రభుత్వ న్యాయవాదులు, పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 11:46 PM