Share News

Drugs Case: రాడిషన్ డ్రగ్ కేసు ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 05:30 PM

రాడిషన్ హోటళ్లో డ్రగ్స్‌తో పట్టుబడిన వీఐపీల కేసు ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ పార్టీలో 10మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Drugs Case: రాడిషన్ డ్రగ్ కేసు ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

హైదరాబాద్: రాడిషన్ హోటళ్లో డ్రగ్స్‌తో పట్టుబడిన వీఐపీల కేసు ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ పార్టీలో 10మందిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

వారిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నిందితుల్లో వ్యాపారవేత్తలు, సెలబ్రెటీలు ఉన్నారు. పది మంది కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - Feb 26 , 2024 | 05:31 PM