Share News

ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా వేణుగోపాల్‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:59 PM

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) జిల్లా కార్యదర్శిగా బి వేణుగోపాల్‌ నియమితలయ్యారు.

ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా వేణుగోపాల్‌

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, ఏప్రిల్‌ 8: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) జిల్లా కార్యదర్శిగా బి వేణుగోపాల్‌ నియమితలయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్‌ వి జనార్దన్‌రావు నియామక పత్రాన్ని సోమవారం వేణుగోపాల్‌కు అందజేశారు. కార్యక్రమంలోఅంతడ్పుల శ్రీనివాస్‌, సొల్లు సారయ్య, ఎ శంకరయ్య, కె సమ్మయ్య, కె కృష్ణ, ఆర్‌ నర్సయ్య, బన్సీలాల్‌, జి శ్రీనివాస్‌, ఎల్‌వి రమణ, పి శ్రీనివాస్‌, రాజబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 11:59 PM