Share News

కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ పరిశీలన

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:06 AM

కరీంనగర్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను సోమవారం కరీంనగర్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌సుచరిత పరిశీలించారు.

కరీంనగర్‌ బస్‌స్టేషన్‌ పరిశీలన
బస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఆర్‌ఎం సుచరిత

భగత్‌నగర్‌, జనవరి 16: కరీంనగర్‌ ఆర్టీసీ బస్‌స్టేషన్‌ను సోమవారం కరీంనగర్‌ రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌సుచరిత పరిశీలించారు. ఆయా రూట్లలో ప్రయాణీకుల రద్దీని పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ రజనీకృష్ణ, కరీంనగర్‌-2 డిపో మేనేజర్‌ మల్లయ్య, అకౌంట్స్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు జిఎల్‌ నారాయణ, ఎం అంజిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 12:06 AM