Share News

Kumaram Bheem Asifabad: పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

ABN , Publish Date - Apr 05 , 2024 | 10:50 PM

కెరమెరి, ఏప్రిల్‌ 5: కెరమెరి పోలీసుస్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సురేష్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది విధులు, కేసులకు సంబంధించిన ఫైల్‌లు, రికార్డులను పరిశీలించారు.

 Kumaram Bheem Asifabad:   పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

కెరమెరి, ఏప్రిల్‌ 5: కెరమెరి పోలీసుస్టేషన్‌ను శుక్రవారం ఎస్పీ సురేష్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది విధులు, కేసులకు సంబంధించిన ఫైల్‌లు, రికార్డులను పరిశీలించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ఉంటూ సమస్యలను ఓపికతో పరిష్కరించాలన్నారు. ఆయనవెంట డీఎస్పీ సదయ్య, సీఐశ్రీనివాస్‌, ఎస్సై విజయ్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 10:50 PM