Share News

Kumaram Bheem Asifabad: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

ABN , Publish Date - Mar 11 , 2024 | 09:59 PM

జైనూర్‌, మార్చి 11: మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌నాయకులు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు షేక్‌ముఖీద్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ప్రభుత్వం ఆరుగ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించార న్నారు.

Kumaram Bheem Asifabad: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

జైనూర్‌, మార్చి 11: మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌నాయకులు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు షేక్‌ముఖీద్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ప్రభుత్వం ఆరుగ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించార న్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీఎంపీటీసీ రాథోడ్‌ రమేష్‌, శ్రీనివాస్‌, ఆనంద్‌, ప్రకాష్‌, వసీం, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు):మండలకేంద్రంలో సోమవారం కాంగ్రెస్‌ నాయకులు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలకు క్షీరాభిషేకంచేశారు. ఆర్టీ సీ ఉద్యోగులకు 21శాతం ఫిట్‌మెట్‌తోపాటు కాంగ్రె స్‌పార్టీ ఎన్నికల సమ యంలో ఇచ్చిన హామీ లను అమలు చేస్తునం దుకు సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశామ న్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లా డుతూ కాంగ్రెస్‌ పార్టీ పేదల సంక్షేమం కోసం పని చేస్తుంద న్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సోయంమోతీరాం, ఆత్రం కాశీరాం, ఆత్రం దౌలత్‌రావు, సుద్దాల ఆనం ద్‌, కోవసిద్ధేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 09:59 PM