Share News

Kumaram Bheem Asifabad: బీజేపీ శ్రేణుల సంబరాలు

ABN , Publish Date - Jun 09 , 2024 | 10:49 PM

ఆసిఫాబాద్‌/సిర్పూర్‌(యు), జూన్‌ 9: ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారంచేసిన సందర్భంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో, సిర్పూర్‌(యు)లో బీజేపీశ్రేణులు సంబరాలు జరిపాయి.

 Kumaram Bheem Asifabad:  బీజేపీ శ్రేణుల సంబరాలు

ఆసిఫాబాద్‌/సిర్పూర్‌(యు), జూన్‌ 9: ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారంచేసిన సందర్భంగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో, సిర్పూర్‌(యు)లో బీజేపీశ్రేణులు సంబరాలు జరిపాయి. పట్టణంలోని ప్రధానవీధులగుండా విజయోత్సవర్యాలీ నిర్వహించారు. అనం తరం జన్కాపూర్‌లోని కోదాండరామలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అంబేద్కర్‌, గాంధీచౌక్‌లవద్ద టపాసులు పేల్చి సంబ రాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో బీజేపీనాయ కులు అరిగెల నాగేశ్వర్‌రావు, మల్లికార్జున్‌ యాదవ్‌ సతీష్‌బాబు, ఖాండ్రేవిశాల్‌, చంద్రకాంత్‌, సిర్పూర్‌ (యు)లో పార్టీమండలఅధ్యక్షుడు గెడంశంభు, మదె వాడ్‌ అనిల్‌, సిడంనిరంజన్‌,తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 10:49 PM