Share News

Kumaram Bheem Asifabad: ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయలను పరిరక్షించాలి

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:37 PM

సిర్పూర్‌(యు), ఏప్రిల్‌ 14: ఆది వాసీలు తమ సం స్కృతీ, సంప్రదా యలను పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉందని ఖానాపూర్‌ ఎమ్మల్యే వెడ్మబొజ్జు పటేల్‌, మాజీమంత్రి రామన్న, ఆదిలా బాద్‌ ఎంపీ అభ్య ర్థులు గోడం నగేష్‌, ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ అన్నారు.

 Kumaram Bheem Asifabad:  ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయలను పరిరక్షించాలి

సిర్పూర్‌(యు), ఏప్రిల్‌ 14: ఆది వాసీలు తమ సం స్కృతీ, సంప్రదా యలను పరిరక్షించు కోవాల్సిన అవసరం ఉందని ఖానాపూర్‌ ఎమ్మల్యే వెడ్మబొజ్జు పటేల్‌, మాజీమంత్రి రామన్న, ఆదిలా బాద్‌ ఎంపీ అభ్య ర్థులు గోడం నగేష్‌, ఆత్రం సక్కు, ఆత్రం సుగుణ అన్నారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలో ఆత్రం భగవంత్‌రావు ఆదివాసీ నాయకుడి కుమారుడి వివాహానికి వారు వేర్వేరుగా హాజరై వధూవరులను దీవించారు. ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయలు అతిప్రాచీనమైనవి అన్నారు. ఈ కాలంలో సైతం తమ సంప్రదాయబద్దంగా అన్నిరకాల వేడుకలు నిర్వహించడం హర్షనీయమ న్నారు. కార్యక్రమంలో మర్సుకోల సరస్వతీ, ఎంపీపీలు పంద్ర జైవంత్‌రావు, తోడసం భాగ్యలక్ష్మి, వివిధమండలాల జప్పీటీసీలు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 10:37 PM