Share News

ఫర్టిలైజర్‌ దుకాణాల తనిఖీ

ABN , Publish Date - Jun 02 , 2024 | 10:06 PM

కాసిపేట, దేవాపూర్‌, కొండాపూర్‌ యాపలోని విత్తనాల దుకాణాలను ఆదివారం వ్యవసాయాధికారి వందన ఆకస్మికంగా తనిఖీ చేశా రు.

ఫర్టిలైజర్‌ దుకాణాల తనిఖీ

కాసిపేట, జూన్‌ 2: కాసిపేట, దేవాపూర్‌, కొండాపూర్‌ యాపలోని విత్తనాల దుకాణాలను ఆదివారం వ్యవసాయాధికారి వందన ఆకస్మికంగా తనిఖీ చేశా రు. స్టాకు రిజిష్టర్‌లను, నిల్వలను పరిశీలించారు. వ్యవసాయాధికారి మాట్లాడు తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, రశీదులు అందించాలని సూచించారు. తనిఖీల్లో దేవాపూర్‌ ఎస్‌ఐ ఆంజనేయులు, ఏఈవో రమ్య పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 10:06 PM