ఇక యుద్ధాలు భౌతిక రూపంలో ఉండవు
ABN, Publish Date - Jun 15 , 2024 | 03:17 PM
యుద్ధమనేది ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రకృతి దృశ్యంగా మారిందని, సంక్లిష్టమైన రాడార్ నెట్‌వర్క్‌లు, అధునాతనమైన సాంకేతికత కారణంగా అవి ఇక భౌతిక రూపంగా ఉండవని భారత వాయుసేనాధిపతి వివేక్‌రామ్ చౌదరి పేర్కొన్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్ గాడ్యుయేషన్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై కేడెట్స్‌కు వింగ్స్‌ను ప్రదానం చేశారు.
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Updated at - Jun 15 , 2024 | 03:17 PM