రేపే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
ABN, Publish Date - May 26 , 2024 | 03:59 PM
ఉమ్మడి వరంగల్- నల్లగొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరిచందన ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామాగ్రిని తీసుకెళ్లారు.
Updated at - May 26 , 2024 | 04:00 PM