Third Phase polling: మూడో దశ పోలింగ్.. ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులు
ABN, Publish Date - May 05 , 2024 | 05:56 PM
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ మే 7వ తేదీ.. అంటే మంగళవారం జరగనుంది. ఈ దశలో దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మూడో దశలో మొత్తం 1351 మంది అభ్యర్థుల బరిలో నిలిచారు. వారిలో ప్రముఖులు..
1/6
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.
2/6
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్.. మెయిన్‌పురి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
3/6
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌లోని గుణ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు.
4/6
మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. విదిశ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
5/6
మహరాష్ట్రలోని బారామతి నుంచి ఎన్సీపీ అభ్యర్థిగా సుప్రియా సులే బరిలో దిగారు.
6/6
కె.ఎస్.ఈశ్వరప్ప కర్ణాటకలో బీజేపీ తిరుగుబాటు నేత. షిమోగా నుంచి ఎన్నికల్లో పోటీ నిలిచారు.
Updated at - May 05 , 2024 | 05:56 PM