NTR Death Anniversary: కడప టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు..
ABN, Publish Date - Jan 18 , 2024 | 06:12 PM
NTR Death Anniversary: ఉమ్మడి కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు.
1/4
ఉమ్మడి కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి,నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు టీడీపీ నేతలు.
2/4
జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు కడప నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జి మాధవి రెడ్డి, ఇతర నాయకులు.
3/4
ఎన్టీఆర్ సర్కిల్‌లో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యాలయ నిర్వాహణ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, హరి ప్రసాద్, ఇతర నాయకులు హాజరయ్యారు.
4/4
ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు టీడీపీ నేతలు. తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం.. పేదప్రజల సంక్షేమానికి పాటుపడిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
Updated at - Jan 18 , 2024 | 06:15 PM