బెంగళూరులో 5 గంటలపాటు నిలిచిన వాహనాలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:23 AM
బెంగళూరులో బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ఐదు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎలకా్ట్రనిక్ సిటీ ఫ్లై ఓవర్‌పై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.

బెంగళూరులో బుధవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ఐదు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎలకా్ట్రనిక్ సిటీ ఫ్లై ఓవర్‌పై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. గంటలకొద్దీ క్యాబ్‌ల్లో వేచిచూసిన ఐటీ ఉద్యోగులు చివరికి నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
-బెంగళూరు, ఆంధ్రజ్యోతి