Share News

నీట్‌-పీజీ పరీక్షలు జూలై మొదటి వారంలో

ABN , Publish Date - Jan 07 , 2024 | 04:20 AM

నీట్‌-పీజీ పరీక్షలు జులై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని శనివారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

నీట్‌-పీజీ పరీక్షలు జూలై మొదటి వారంలో

ఈసారి నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ ఉండదు

న్యూఢిల్లీ, జనవరి 6: నీట్‌-పీజీ పరీక్షలు జులై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని శనివారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు మొదటి వారంలో కౌన్సెలింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్స్ట్‌) నిర్వహించే అవకాశం లేదని వెల్లడించాయి. పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (అమెండ్‌మెంట్‌) రెగ్యులేషన్స్‌-2018 బదులు పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ రెగ్యులేషన్స్‌-2023ను ఇటీవల ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నెక్స్ట్స్‌ విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతమున్న నీట్‌-పీజీ పరీక్షలు కొనసాగుతాయి.

Updated Date - Jan 07 , 2024 | 06:35 AM