Share News

Exit polls : విజయంపై ‘ఇండియా’ నేతల ధీమా..

ABN , Publish Date - Jun 02 , 2024 | 06:45 AM

ఎగ్జిట్‌పోల్స్‌ ఎలా ఉన్నప్పటికీ.. ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇండియా కూటమి నేతలు సమావేశమై

Exit polls : విజయంపై ‘ఇండియా’ నేతల ధీమా..

న్యూఢిల్లీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఎగ్జిట్‌పోల్స్‌ ఎలా ఉన్నప్పటికీ.. ఇండియా కూటమి 295కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఇండియా కూటమి నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. బీజేపీ ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోకుండా వ్యవహరించాలని, బీజేపీ అనుకూల మీడియా సంస్థల ప్రచారానికి లోబడకూడదని సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - Jun 02 , 2024 | 06:50 AM