Budget 1991: యుగానికి ఒక్కటి..
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:26 AM
సర ళీకరణకు నాంది పలుకుతూ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991లో ...
సర ళీకరణకు నాంది పలుకుతూ పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను యుగానికి (ఇపోకల్) ఒక బడ్జెట్‌గా పిలుస్తున్నారు. దేశంలో లైసెన్స్ రాజ్‌కు ఆ బడ్జెట్ ముగింపు పలికింది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థలో ఉన్న సమయంలో ఆ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.