Share News

PM Narendra Modi : ఎన్టీఆర్‌ కలల సాకారానికి నిరంతర కృషి

ABN , Publish Date - May 29 , 2024 | 05:48 AM

ఎన్టీఆర్‌ కలల సాకారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయనను మోదీ

PM Narendra Modi : ఎన్టీఆర్‌ కలల సాకారానికి నిరంతర కృషి
Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ కలల సాకారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయనను మోదీ స్మరించుకున్నారు. ‘‘ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్‌ చేసిన ేసవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్‌ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం’’అని మోదీ.. ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Updated Date - May 29 , 2024 | 05:48 AM