Share News

బజ్జీలు మీకు.. ఓట్లు నాకు!

ABN , Publish Date - May 02 , 2024 | 05:49 AM

కరీంనగర్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ప్రచారంలో భాగంగా.. బజ్జీలు వేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక

బజ్జీలు మీకు.. ఓట్లు నాకు!

కరీంనగర్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు ప్రచారంలో భాగంగా.. బజ్జీలు వేశారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కార్మిక క్షేత్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలసి పాదయాత్ర చేస్తూ ఓ హోటల్‌లో బజ్జీలు వేసి ఓట్లు అభ్యర్థించారు.

- ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల

Updated Date - May 02 , 2024 | 05:49 AM