Share News

YSRCP: అయ్యారే.. జగన్‌తో మహాత్ముడి ముచ్చటా?

ABN , Publish Date - Mar 08 , 2024 | 03:38 AM

వైసీపీ నేతల ప్రచార పిచ్చి పీక్స్‌కు చేరింది. గ్రామ స్వరాజ్యం గురించి సీఎం జగన్‌తో మహాత్ముడు ముచ్చటిస్తున్నట్లు ప్లెక్సీ ఏర్పాటు చేసి.. జనం ముక్కున వేలేసుకునేలా చేశారు.

YSRCP: అయ్యారే.. జగన్‌తో మహాత్ముడి ముచ్చటా?

  • పరాకాష్టకు చేరిన వైసీపీ ప్రచార పిచ్చి

వైసీపీ (YSR Congress) నేతల ప్రచార పిచ్చి పీక్స్‌కు చేరింది. గ్రామ స్వరాజ్యం గురించి సీఎం జగన్‌తో (CM YS Jagan) మహాత్ముడు ముచ్చటిస్తున్నట్లు ప్లెక్సీ ఏర్పాటు చేసి.. జనం ముక్కున వేలేసుకునేలా చేశారు. విజయనగరం జిల్లా కుమరాం గ్రామంలో గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ వైసీపీ నాయకులు గాంధీ మహాత్ముడు సీఎం జగన్‌తో ముచ్చటిస్తున్నట్లు ఫ్లెక్సీ పెట్టారు. - జామి

Updated Date - Mar 08 , 2024 | 08:23 AM