Share News

భగభగలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:08 AM

భానుడు ఉగ్ర రూపం దాల్చాడు.. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాడ్పుల తీవ్రత బాగా పెరిగింది.

భగభగలు
ఏలూరులో గొడుగు నీడలో

జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు

ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 17 : భానుడు ఉగ్ర రూపం దాల్చాడు.. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాడ్పుల తీవ్రత బాగా పెరిగింది. జిల్లాలో చాలా ప్రాం తాల్లో బుధవారం పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెంటీ గ్రేడ్‌గా నమోదైంది. వృద్ధులు, చిన్నారులు ఉక్కబోతను తట్టుకోలేక పోయారు. ఉదయం 11 గంటలకే రహ దారుల పై జనసంచారం కానరాలేదు. వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. ఏప్రిల్‌లో గతంతో పోలిస్తే ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవు తున్నాయని చెబుతున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 01:08 AM