Share News

ప్రజాస్వామ్యంలో యువతది కీలకపాత్ర

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:50 PM

ప్రజాస్వామ్యం వ్యవస్థలో యువతది కీలకపాత్ర అని నెహ్రూ యువకేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్‌ ఉజ్వల్‌ తెలి పారు. బుధవారంఎంఆర్‌నగర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో యూత్‌ పార్లమెంట్‌ను నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌ ఉజ్వల్‌ మాట్లాడుతూ సమాజసేవకు యువత ముందుకురావాలన్నారు. మం డల ఉపాధ్యక్షుడు రవికుమార్‌ మాట్లాడుతూ యువత ఉన్నత ఆశయాల దిశగా అడుగులు వేయాలన్నారు. సర్పంచ్‌ త్రినాథరావు మాట్లాడుతూ సంకల్ప బలం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. అనంతరం విద్యార్థులతో యూత్‌ పార్లమెంట్‌ నిర్వహించి అవగాహన కల్పించారు.కార్యక్రమంలో డీపీఆర్‌వో లోచర్ల రమేష్‌, పాలిటెక్నిక్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ ఎ.విలియంక్వారీ, ఈసీఈవిభాగాధిపతి జి.ఉదయ్‌భాస్కర్‌, అధ్యా పకులు పి.అనూరాధ, అమ్మ యూత్‌ క్లబ్‌ అధ్యక్షులు పి. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

  ప్రజాస్వామ్యంలో యువతది కీలకపాత్ర

పార్వతీపురం రూరల్‌: ప్రజాస్వామ్యం వ్యవస్థలో యువతది కీలకపాత్ర అని నెహ్రూ యువకేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్‌ ఉజ్వల్‌ తెలి పారు. బుధవారంఎంఆర్‌నగర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో యూత్‌ పార్లమెంట్‌ను నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌ ఉజ్వల్‌ మాట్లాడుతూ సమాజసేవకు యువత ముందుకురావాలన్నారు. మం డల ఉపాధ్యక్షుడు రవికుమార్‌ మాట్లాడుతూ యువత ఉన్నత ఆశయాల దిశగా అడుగులు వేయాలన్నారు. సర్పంచ్‌ త్రినాథరావు మాట్లాడుతూ సంకల్ప బలం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. అనంతరం విద్యార్థులతో యూత్‌ పార్లమెంట్‌ నిర్వహించి అవగాహన కల్పించారు.కార్యక్రమంలో డీపీఆర్‌వో లోచర్ల రమేష్‌, పాలిటెక్నిక్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ ఎ.విలియంక్వారీ, ఈసీఈవిభాగాధిపతి జి.ఉదయ్‌భాస్కర్‌, అధ్యా పకులు పి.అనూరాధ, అమ్మ యూత్‌ క్లబ్‌ అధ్యక్షులు పి. శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:50 PM