సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:47 PM
):ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే విజయనగరం అదితి గజపతిరాజు చెప్పారు.

విజయనగరంరూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి):ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయనున్నట్టు ఎమ్మెల్యే విజయనగరం అదితి గజపతిరాజు చెప్పారు. శుక్రవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ని 31వ డివిజన్ నుంచి 50వ డివిజన్‌లో గల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ వినతులను ఆన్‌లైన్ చేసి, ప్రభుత్వ విధివిధానాలు అనుసరించి, ప్రాధా న్యత క్రమంలో సమస్యలను పరిష్కరించనున్నట్టు చెప్పారు.