Share News

సారాతో ఇద్దరు అరెస్టు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:02 AM

అక్రమంగా తరలిస్తున్న 120 లీటర్ల(6 ప్లాస్టిక్‌ క్యాన్లు) సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు చినమేరంగి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఇ.చిన్నంనాయుడు తెలిపారు.

సారాతో ఇద్దరు అరెస్టు

జియ్యమ్మవలస: అక్రమంగా తరలిస్తున్న 120 లీటర్ల(6 ప్లాస్టిక్‌ క్యాన్లు) సారాను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు చినమేరంగి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. సోమవారం చినమేరంగి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు సారాను తరలిస్తుండగా దాడులు చేసి పట్టుకున్నామని, వీరిద్దరినీ రిమాండ్‌కు పంపించామన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:02 AM