రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:32 AM
మున్సిపాలిటి పరిధిలోని గోపాలపురం రోడ్‌లో బుధవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు.

రాజాం రూరల్: మున్సిపాలిటి పరిధిలోని గోపాలపురం రోడ్‌లో బుధవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. కొత్తవలస గ్రామానికి చెందిన నారాయణరావు, గోపా లపురం గ్రామానికి చెందిన ఽధనుంజయ, గణేష్ గాయాలపాలైన వారిలో ఉన్నారు. గా యపడిన ముగ్గురికి 108 వాహనంలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు ముగ్గురు ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా దీనిపై కేసు నమోదు కావాల్సి ఉంది.