Share News

చర్చలేకుండానే ముగిసిన సమావేశం

ABN , Publish Date - May 29 , 2024 | 11:45 PM

మండల సమావేశం ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎటువంటి చర్చ లేకుండానే ముగించారు. మంగళవారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యా లయంలో ఎంపీపీ బిడ్డిక ఆదినారాయణ అధ్యక్షతన మండల సమావేం నిర్వ హిం చారు.సమావేశానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరైనా ఎటువంటి అంశాలు ప్రస్తా వించకుండా సమావే శాన్ని ముగించారు. తమకు ఎందుకు ఆహ్వానించారని, కనీసం తాగునీటి సమస్య కూడా ప్రస్తావనకు తీసుకురాకపోవడంపై సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేశారు.ఎండ తీవ్రత అధికంగా ఉండడం ఎంతో ప్రయాసపడి సమావే శానికి హాజరైనప్పటికీ ఎటువంటి అంశాలు ప్రస్తావన లేకుండా ముగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గీతాంజలి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

 చర్చలేకుండానే ముగిసిన సమావేశం

సీతంపేట: మండల సమావేశం ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎటువంటి చర్చ లేకుండానే ముగించారు. మంగళవారం స్థానిక మండల మహిళా సమాఖ్య కార్యా లయంలో ఎంపీపీ బిడ్డిక ఆదినారాయణ అధ్యక్షతన మండల సమావేం నిర్వ హిం చారు.సమావేశానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరైనా ఎటువంటి అంశాలు ప్రస్తా వించకుండా సమావే శాన్ని ముగించారు. తమకు ఎందుకు ఆహ్వానించారని, కనీసం తాగునీటి సమస్య కూడా ప్రస్తావనకు తీసుకురాకపోవడంపై సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తంచేశారు.ఎండ తీవ్రత అధికంగా ఉండడం ఎంతో ప్రయాసపడి సమావే శానికి హాజరైనప్పటికీ ఎటువంటి అంశాలు ప్రస్తావన లేకుండా ముగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో గీతాంజలి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:45 PM