సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:13 AM
ప్ర జా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు
సాలూరు, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ప్ర జా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.ఆదివారం సాలూరులోని క్యాంపు కా ర్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. సం బందిత అధికారులతో మాట్లాడి ప్రాధాన్యాతాక్ర మంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఫ గ్రామాలకు రోడ్లు మంజురు చేయాలని అరకు, పాడేరు నాయకులు వంటల నాగేశ్వర రావు, బొర్రా నాగరాజు కోరారు.ఫ ఉద్యోగ అవ కాశాలు కల్పించాలని మక్కువ మండలంలోని చెముడు గ్రామానికి చెందిన నిరుద్యోగ మహి ళలు కోరారు.ఫ తాగునీరు సమస్య పరిష్కరిం చాలని పట్టణలో దండిగాం రోడ్డులోని మహి ళలు విన్నవించారు.ఫ ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డుతో పాటు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ట్రాక్టర్ యజమానులు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం 125 రోజుల్లోనే ఉచిత ఇసుక విధానం తీసుకురావడంతో తమకు జీవితంపై ఆశలు చిగురించాయని పేర్కొన్నా రు. ఫబొబ్బిలికి చెందిన ఆరు నెలలు చిన్నారి ధన్సిక ఈనెల 14న కీపర్స్ ఆఫ్ ది నోబెల్ వర ల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. 27 జంతు వుల బొమ్మలు, 27 కూరగాయలు బొమ్మలు, 212 పండ్లు ఫోటో గ్రాఫిక్ కార్డులను గుర్తించ డంతో నోబుల్‌బుక్ ఆఫ్‌వరల్డ్ రికార్డ్‌లో పేరు ను నమోదు చేసుకుంది. దీంతో బాలిక తల్లి దండ్రులు హారిక సిరి, లక్ష్మణరావులను మంత్రి సత్కరించారు.