Share News

గోమాంసం విక్రయంపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:19 AM

గ్రామాల్లో గో మాంసం విక్రయిస్తున్నవారిపై కేసు లు నమోదు చేయాలని ఏపీ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు లోగిశ రామకృష్ణ కోరారు. మంగళవారం గంట్యాడలో తహసీల్దార్‌ నీలకంఠేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి గో మాంసం ప్యాకెట్లతో విక్రయిస్తున్నారని తహసీల్దార్‌ వివరిం చారు. గ్రామాల్లో దండోర వేయించి గోమాంసం అమ్మకాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలోని ఆ సంస్థ జిల్లా మహిళాఅధ్యక్షురాలు చోళ్ళ రాజకుమారి, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ; పైడితల్లి పాల్గొన్నారు.

 గోమాంసం విక్రయంపై చర్యలు తీసుకోండి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రామకృష్ణ :

గంట్యాడ: గ్రామాల్లో గో మాంసం విక్రయిస్తున్నవారిపై కేసు లు నమోదు చేయాలని ఏపీ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు లోగిశ రామకృష్ణ కోరారు. మంగళవారం గంట్యాడలో తహసీల్దార్‌ నీలకంఠేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటా తిరిగి గో మాంసం ప్యాకెట్లతో విక్రయిస్తున్నారని తహసీల్దార్‌ వివరిం చారు. గ్రామాల్లో దండోర వేయించి గోమాంసం అమ్మకాలు జరగ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలోని ఆ సంస్థ జిల్లా మహిళాఅధ్యక్షురాలు చోళ్ళ రాజకుమారి, కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ; పైడితల్లి పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 12:19 AM