Share News

గరుడబిల్లిలో ఒకరి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:23 AM

భార్య మందలించిందని మనస్తాపంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ మ హేష్‌ బుధవారం తెలిపారు.

 గరుడబిల్లిలో ఒకరి ఆత్మహత్య

బొండపల్లి: భార్య మందలించిందని మనస్తాపంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ మ హేష్‌ బుధవారం తెలిపారు. మండ లంలో గరుడబిల్లి గ్రామా నికి చెందిన మజ్జి శ్రీదేవి తన భర్త శ్రీరామ్‌ను మద్యం తాగి రావడంతో బుధవారం మందలించిందని తెలిపారు. మనస్తాపానికి గురై శ్రీరామ్‌ పురుగుల మందు తాగినట్లు చెప్పారు. ఈమేరకు ఆసుపత్రికిలో చికిత్స పొందు తూ శ్రీరామ్‌ మృతిచెందినట్లు తెలిపారు. శ్రీరామ్‌కు కుమారుడు, కుమార్తె ఉ న్నారు. ఈ మేరకు ఎస్‌ఐ యు.మహేష్‌ కేసు నమోదుచేశారు.

Updated Date - Aug 29 , 2024 | 12:23 AM