Share News

చెరకు ట్రాక్టర్‌ బోల్తా

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:17 AM

dd

 చెరకు ట్రాక్టర్‌ బోల్తా

రేగిడి: ఉంగరాడమెట్ట డౌన్‌లో సోమవారం మధ్యా హ్నం చెరకు ట్రాక్టర్‌ బోల్తా పడింది. రోడ్డుకు అడ్డంగా చెరకు పడిపోవడంతో పాల కొండ- రాజాం మార్గంలో ట్రా ఫిక్‌కు కొంతసేపు అంతరా యం కలిగింది. ఎక్సిలేటర్‌ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెరకును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కాగా పాలకొండ- రాజాం రోడ్డు అడుగడుగునా అధ్వానంగా మారడంతో ఓవర్‌లోడ్‌తో వస్తున్న చెరకు ట్రాక్టర్లు ఇటీవల బోల్తాపడుతున్న విషయం విదితమే.

Updated Date - Feb 06 , 2024 | 12:18 AM