Share News

భూరీసర్వే వేగవంతం చేయండి: సబ్‌కలెక్టర్‌

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:08 AM

భూరీసర్వేను వేగవంతం చేయాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ కోరారు. గురువారం ఆర్‌ఎల్‌పురంలో రైతులతో భూరీసర్వేపై నిర్వహించిన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర భూరీసర్వేతో దీర్గకాలిక భూసమస్యలకు శాశ్వ తప్రాతిపదికన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.రైతులు భూములవివరాలు పేర్లను రికార్డుల్లో నమోదు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.రవిచంద్ర, డీటీ డి.ప్రసాదరావుతోపాటు వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

  భూరీసర్వే వేగవంతం చేయండి: సబ్‌కలెక్టర్‌
భూరీసర్వే గురించి వివరిస్తున్న సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ :

పాతపట్నం: భూరీసర్వేను వేగవంతం చేయాలని టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ కోరారు. గురువారం ఆర్‌ఎల్‌పురంలో రైతులతో భూరీసర్వేపై నిర్వహించిన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర భూరీసర్వేతో దీర్గకాలిక భూసమస్యలకు శాశ్వ తప్రాతిపదికన పరిష్కారం లభిస్తుందని తెలిపారు.రైతులు భూములవివరాలు పేర్లను రికార్డుల్లో నమోదు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.రవిచంద్ర, డీటీ డి.ప్రసాదరావుతోపాటు వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:08 AM