Share News

ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:16 AM

ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రాత్రి వేలల్లో తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను రాజాం ఎస్‌ఈబి ఇన్‌సపెక్టర్‌ బి శ్రీధర్‌ ఎస్‌ఐ ఎం శ్రీనివాసరెడ్డి సిబ్బంది బుధవారం రాత్రి దాడి చేసి రెండు ఇసుక ట్రాక్టర్లును పట్టుకొని సీజ్‌ చేయడం జరిగందని సిఐ బి శ్రీధర్‌ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

రాజాం: ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రాత్రి వేలల్లో తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను రాజాం ఎస్‌ఈబి ఇన్‌సపెక్టర్‌ బి శ్రీధర్‌ ఎస్‌ఐ ఎం శ్రీనివాసరెడ్డి సిబ్బంది బుధవారం రాత్రి దాడి చేసి రెండు ఇసుక ట్రాక్టర్లును పట్టుకొని సీజ్‌ చేయడం జరిగందని సిఐ బి శ్రీధర్‌ తెలిపారు. నాగావళి నది నుంచి రాత్రి సమయంలో తరలిస్తున్న విషయం తెలిసుకొని మాటువేసి రెండు ట్రాక్టర్లును 9 ఇసుక టన్నులను స్వాధీన పర్చుకొని రాజాం. రేగిడి పోలిస్‌ స్టేషన్లుకు అప్పగించడం జరిగందన్నారు.

బాడంగి: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్టు ఎస్‌ఐ ఆర్‌.జయంతి తెలిపారు. వేగావతి నది ఒడ్డున అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని డ్రైవర్‌, యజమానిపై కేసు నమోదు చేసినట్టు ఆమె తెలిపారు. వాహనాన్ని సీజ్‌ చేశామన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:16 AM