Share News

ఎంప్లాయిమెంట్‌ రెన్యువల్‌ చేసుకోండి

ABN , Publish Date - May 26 , 2024 | 12:20 AM

గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఎంప్లాయిమెంట్‌ రెన్యువల్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించామని జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాల కుడు అన్నదొర శనివార ం ఒక ప్రకటనలో తెలిపారు.

ఎంప్లాయిమెంట్‌ రెన్యువల్‌ చేసుకోండి

సీతంపేట: గిరిజన నిరుద్యోగ అభ్యర్థులకు ఎంప్లాయిమెంట్‌ రెన్యువల్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించామని జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాల కుడు అన్నదొర శనివార ం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఉన్న ఎంప్లా యిమెంట్‌ కార్యాలయంలో రెన్యువల్‌ చేసుకోవచ్చునని స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లాల విభజన అనంతరం సంబంధిత అభ్యర్థులు ఆయా జిల్లాల కుల ధ్రువీకరణ పత్రాలు పొందుపర్చాలని సూచించారు.

Updated Date - May 26 , 2024 | 12:20 AM