ఉపాధి బిల్లులు చెల్లించండి
ABN , Publish Date - Jan 03 , 2024 | 11:47 PM
ఉపాధి వేతనదారులకు పది వారాలు బిల్లులు చెల్లించకపోతే ఏపీడీ కార్యాలయం ముట్టడిస్తామని ఆదివాసీ గిరిజన సంఘం మండలాధ్యక్షుడు జె.శ్రీరాములు, కార్యదర్శి బి.సాయి తెలిపారు.బుధవారం సీతంపేటలో విలేకరు లతో మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి నిర్వహణకు, ఇంటి అవసరాలకు డబ్బులు లేక గిరిజన కూలీలు ఇబ్బందిపడుతున్నా అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు. ఐటీడీఏ పీవో, ఎంపీడీవో జోక్యం చేసుకొని సమస్యను పరి ష్కరించాలని డిమాండ్‌చేశారు.కార్యక్రమంలో పి.సాయి పాల్గొన్నారు.
సీతంపేట: ఉపాధి వేతనదారులకు పది వారాలు బిల్లులు చెల్లించకపోతే ఏపీడీ కార్యాలయం ముట్టడిస్తామని ఆదివాసీ గిరిజన సంఘం మండలాధ్యక్షుడు జె.శ్రీరాములు, కార్యదర్శి బి.సాయి తెలిపారు.బుధవారం సీతంపేటలో విలేకరు లతో మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి నిర్వహణకు, ఇంటి అవసరాలకు డబ్బులు లేక గిరిజన కూలీలు ఇబ్బందిపడుతున్నా అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు. ఐటీడీఏ పీవో, ఎంపీడీవో జోక్యం చేసుకొని సమస్యను పరి ష్కరించాలని డిమాండ్‌చేశారు.కార్యక్రమంలో పి.సాయి పాల్గొన్నారు.