Share News

పాలకొండ డీఎస్పీ బదిలీ

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:52 PM

పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావుకు బదిలీ అయింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 పాలకొండ డీఎస్పీ బదిలీ

పాలకొండ: పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావుకు బదిలీ అయింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ని అమరావతి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆయన స్థానంలో పాలకొండ డీఎస్పీగా ఇంకా ఎవర్నీ నియమించలేదు.

Updated Date - Aug 21 , 2024 | 11:52 PM